ఈ రోజు ఆ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు..ఆరోగ్య సమస్యలు..

-

జూలై 5 మంగళవారం రాశి ఫలాలు..ఏ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము..

మేషం: పనుల్లో చిన్న సమస్యలు. కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి..ఈరోజు కొద్దిగా జాగ్రత్త పడాలి..

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. వృధా ఖర్చులు . బంధువులు, మిత్రుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. పనుల్లో అవాంతరాలు.. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మిథునం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలపై చర్చలు. ప్రముఖుల నుండి శుభవార్తలు.. విలువైన వస్తువులు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.ఈరోజు మంచి రోజు.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

సింహం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో శుభవార్తలు.

కన్య: కొత్త రుణయత్నాలు సాగిస్తారు. కొన్ని వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. ప్రయాణాలు వాయిదా.వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

తుల: ఆప్తులు, శ్రేయోభిలాషులు సహాయపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.పనులు పూర్తీ అవుతాయి.

వృశ్చికం: ఈరొజు సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలు తీరతాయి. ధనలబ్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.ఇంటర్వ్యూలు అందుకుంటారు.ఈరోజు మంచి రోజు..

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి బాగోదు.. రుణభారాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం:  చేపట్టినా పనులలో ఆటంకాలే. రుణయత్నాలు సాగిస్తారు. ఇంటాబయటా వివాదాలు. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.ఫలితాలు ఈరోజు బాగొవు..

కుంభం: ఎప్పటినుంచో పడిన శ్రమ ఫలిస్తుంది. పనుల్లో పురోగతి. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు..అనుకొని శుభవార్తలు వింటారు.

మీనం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యవహారాలలో పురోగతి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి..ఈరోజు చాలా మంచిరొజు..దైవదర్శనాలు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news