ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో మంచి లాభాలు అందుతాయి…

-

జూలై 7 గురువారం రాశి ఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము.. 

మేషం: సోదరులు, మిత్రులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. లక్ష్యాల సాధనలో ముందడుగు.ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి.దైవదర్శనాలు చేస్తారు..

వృషభం: కుటుంబంలో చికాకులు.అనుకోని ధనవ్యయం. ఆర్థిక నష్టం..వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగులకు ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు..ఈరోజు శుభవార్తలు వింటారు.

మిథునం: బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో చికాకులు.వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు..కొత్త రుణాలు బాధిస్తాయి.

కర్కాటకం: నూతనోత్సాహం. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహార విజయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు..

సింహం: బంధువుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి.శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు..

కన్య: సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పనుల్లో విజయం. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.కాంట్రాక్టులు లభిస్తాయి..కొత్త ఉద్యోగాలు వస్తాయి.

తుల: సన్నిహితులతో మాటపట్టింపులు.వ్యాపార లావాదేవీలు నత్తనడనకన సాగుతాయి. ఉద్యోగయత్నాలలో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు..దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

వృశ్చికం: మిత్రుల నుంచి శుభవార్తలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. పాత బకాయిలు అందుతాయి..

ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార లావాదేవీలు పురోగతిలో సాగుతాయి. వస్తులాభాలు..ఈరోజు మంచి రోజు..

మకరం:దూరప్రయాణాలు. బంధువుల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.చేపట్టిన పనులలో ఆటంకాలు..కాస్త జాగ్రత్తగా ఉండాలి..

కుంభం: పనుల్లో నిదానంగా సాగుతాయి. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు కొంత మందగిస్తాయి.వ్యయప్రయాసలు.

మీనం: శుభవార్తలు. బాకీలు అందుతాయి. కుటుంబసమస్యల పరిష్కారం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సొగుతాయి.కొత్త కార్యక్రమాలకు శ్రీకారం..

Read more RELATED
Recommended to you

Latest news