కొన్ని కొన్ని వాటిని కనుక మీరు చూశారంటే చాలా వింతగా ఉంటాయి. కానీ నిజానికి అవి నిజాలే. అయితే మనం కనుక ఆ నిజాలను చూస్తే నిజంగా వాటిని మనం నమ్మలేము. అయితే ఇక్కడ మీకోసం కొన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయి. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం.
- మీరు రోజూ ఆరు గంటల చొప్పున మూడు నెలల పాటు ధ్యానం కనుక చేస్తే ఏకాగ్రత శక్తి బాగా పెరుగుతుంది. ఈ విషయం అధ్యయనం ద్వారా తెలిసింది.
- రోజూ 20 నిమిషాల పాటు వేగంగా నడిస్తే చనిపోయే అవకాశాలు 30 శాతం తగ్గుతాయి.
పెన్ క్యాప్ చివర కొరకే విద్యార్థులు బాగా తెలివైన వాళ్ళు అవుతారు. పైగా వీరికి మానసిక సమస్యలు చాలా తక్కువ ఉంటాయి. - మీకు అదేపనిగా ఎవరైనా కల లోకి వస్తే వాళ్లను మీరు కోల్పోయి ఉంటారు లేదా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు.
- ఎవరినైనా మీరు క్షమించి వదిలేస్తే అది మీకు చాలా మేలు చేస్తుంది. వాళ్ళ జ్ఞాపకాలు మీలో ఉండవు. పైగా నెగిటివ్ ఆలోచనలు కూడా రావు.
- చెవుడు ఉన్న వారికి కూడా ఎక్కడో చిన్నగా వినబడుతూంటుంది. అదోరకమైన ఇన్నర్ వాయిస్.
- టాయిలెట్ సీట్లు విరిగి జరిగే ప్రమాదాల తో ప్రతి సంవత్సరము కూడా వేల మంది ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డ్ లో చేరుతున్నారు.