ఇదేం ఫోటో షూట్ రా బాబు.. పెళ్ళికి ముందే అన్నీ చూస్తూ అలా..

-

ఆ రోజుల్లో ఆది మానవులు బట్టలు లేకుండా తిరిగారని చదువుకున్నాము..కానీ ఇప్పుడు అది ట్రెండ్ అవుతుంది..అన్నీ బట్టలు లేకుండానే చేస్తున్నారు..సిగ్గు అనేది ఎక్కడా లేదని తెలుస్తుంది.ఇటీవల కాలంలో పెళ్లికి ముందు జంటలు కలుసుకోవడం ఓ సంప్రదాయంగా మారింది. వివాహం చేసుకోవాలనుకునే వారు ముందే తమ అభిప్రాయాలు పంచుకునేందుకు కలుసుకుని తిరుగుతున్నారు. ఫొటో షూట్లుకూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా రకరకాల పద్ధతులు పాటించడం మామూలే. వారికి కావాల్సిన పద్ధతుల్లో బట్టలు కుట్టించుకోవడం చేస్తుంటారు. పెళ్లి కి కావాల్సిన సామను కూడా కలిసి కొనుగోలు చేయడం చేస్తుంటారు.

కానీ ఇక్కడో జంట విచిత్రమైన రీతిలో ఫొటో షూట్ లో పాల్గొని అందరిలో ఆశ్చర్యం కలిగించింది.పెళ్లికి ముందే ఫొటో షూట్ పేరుతో అసభ్యకరంగా నగ్నంగా కనిపించడంతో అందరు అవాక్కవుతున్నారు. వీరి పద్ధతికి అందరు నోరెళ్లబెడుతున్నారు. ఏంటీ పాడుపని అని అసహ్యించుకుంటున్నారు. నాలుగు గదుల్లో చేయాల్సిన పని నడివీధిలో చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అది కూడా పెళ్లయ్యాక పరస్పర అంగీకారంతో చేసుకునే పని ఆరుబయట చేయడం అభ్యంతరకరంగా మారింది..

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.ట్రెండ్ పేరుతో ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ జంటలు చేసే పనికి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. పెళ్లికి ముందే ఇలా చేస్తే పెళ్లయ్యాక ఇంకా ఏం చేస్తారో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరిస్తున్న వీరి గురించి అందరు శాపనార్థాలు పెడుతున్నారు. శృంగారం నాలుగు గోడల మధ్య చేసుకుంటేనే మజా. నడిరోడ్డులో చేసుకుంటే ఏముంటుంది బరితెగింపే…ఇంకెందుకు వీడియో తీసి నెట్లో పెడితే డబ్బులు కూడా వస్తాయి అంటూ బూతులు తిడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news