వావ్..గ్రేట్ ఐడియా..చనిపోయిన వారిని బ్రతికిస్తూ..

-

మనుషులకు చావు తెలివితేటలు ఎక్కువ..మెదడుకు పని పెడుతూ కొత్త వాటికి శ్రీకారం చుడుతున్నారు.. చనిపోయిన వారిని ఫోటోలలో చూసుకోవడం తప్ప మరేమీ చెయ్యలేరు.. వారి జ్ఞాపకాలు మనతో ఉండాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారికి ఓ కంపెనీ గుడ్ న్యూస్ ను చెప్పింది.. వారి సన్నిహితుల రూపంలో రోబోలను తయారు చేస్తున్నారు.

య్హైదరాబాద్ కు చెందిన ఒక యంగ్ ఇంజనీర్ తన వినూత్న ఆలోచన, క్రియేటివిటీతో తయారుచేసి రోబో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆయన పేరు ఫణి కుమార్. ఈ ఇంజనీర్ ఆర్డర్ల మేరకు ఎవరిలా అంటే వారిలా రోబోలను తయారు చేసి ఇవ్వగలడు..తాజాగా ఒక రోబో హౌస్ ఏర్పాటు చేశారు. రోబోల తయారుదారు ఫణికుమార్ ఇప్పటివరకు తన తల్లి ప్రతిరూపాన్ని రోబోలో చూసుకునేలా ఒక ఆపరేషన్ రోబో తయారు చేశాడు.

ఈ రోబోకి చీర కట్టి ఒక అచ్చ తెలుగు యువత లాగా తీర్చిదిద్దాడు. ఆ రోబో లోనే తన తల్లిని చూసుకుంటున్నానని అతను చెబుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ రోబోతో పాటు మరి కొన్ని రోబోలను కూడా డెవలప్ చేసినట్లు ఫణికుమార్ మీడియాకి తెలిపాడు. తాను మొదటిగా చేసిన రోబో కి మైత్రి అనే నామకరణం చేశాడు. అలానే మరొక రోబోను రెస్టారెంట్లో ఫుడ్ సర్వ్ చేసేలా తయారు చేశాడు. ఇంట్లో ఎవరైనా చనిపోతే వారు తమ దగ్గరే ఉన్నట్లు ఫీల్ అవ్వాలనుకునేవారు ఫణి కుమార్ ని కలవచ్చు..

చనిపోయిన మీ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నట్లు ఫీల్ తెప్పించేలా ఒక రూపాన్ని తయారు చేస్తాడు. దాన్ని తెచ్చుకుని మీరు మీ బాధను పోగొట్టుకోవచ్చు.ఫణి కుమార్ ఐడియాని, క్రియేటివిటీని చాలామంది మెచ్చుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రతిభావంతులు ఉన్నందుకు చాలా మంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. నిజంగా గ్రేట్ ఐడియా కదా..

Read more RELATED
Recommended to you

Latest news