ఈ విధంగా చేస్తే ఎలాంటి వారైనా రొమాన్స్ లో మునిగిపోవాల్సిందే..

-

రొమాన్స్ తో పిచ్చెక్కించాలని, రొమాన్స్ లో తడిసిపోవాలని చాలా మంది అనుకుంటారు.. వాటి గురించి ఎన్నెన్నో కలలు కంటారు.. కానీ చివరికి అవి కలలుగానే మిగిలిపోతాయి.. అయితే శృంగారాన్ని ఎంజాయ్ చేయాలంటే కొన్ని టిక్స్ పాటించాలి. వాటితో ఎప్పుడు బోరింగ్‌గా ఉండే ఆ కార్యానికి మంచి బూస్టప్ ఉంటుంది. కాబట్టి, దానిని మీరు పాటించాలండి. ఎప్పుడు ఒకేలా చేస్తే ఏముంటుంది కిక్కు. మరి ఈ ట్రిక్స్ పాటించి మీరు కూడా ఆ మజాని ఆస్వాదించండి. అందుకోసం ఏం చేయాలంటే.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్త కొత్తగా ట్రై చెయ్యండి.. కాసేపు చిన్న పిల్లల్లాగ ఆడుకోండి.. ఎప్పుడు నాలుగు గోడల ఏం బావుంటుందండి. అందుకే మేడపై, స్టెప్స్‌పై అప్పుడప్పుడు ఆ కార్యాన్ని కానిచ్చేయండి. చల్లని గాలి వీస్తుంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచి మరి ఆస్వాదించొచ్చు… అది ఎవరు లేని ప్లేస్ అయితే మంచిది.. రాత్రి పూట ట్రై చెయ్యండి ఎవరు ఉండరుగా.. ఇక దీని కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయించాల్సిన అవసరం లేదు.. మీ పనికి కాస్త బ్రేక్ ఇవ్వండి ఎంజాయ్ చెయ్యండి..

ఫోర్ ప్లే.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. మీకు ఆ మాత్రం తెలియదు వారిని ఎలా మీ వైపు తిప్పండి. ఇందుకోసం మీరు ఏ అస్త్రాన్ని కూడా వదలొద్దొండి. చిన్న చిన్నగా వారిని స్పర్శించండి, చెవి, మెడ, నడుము, గడ్డం, లిప్ కిస్, ఇలా అబ్బో ఎన్నో ఉన్నాయి.. బోర్ కొడుతుంది అని తినడం మానెయ్యం కదా.. ఇది కూడా అంతే.. అనంతం వెతికితే చాలు ఎంజాయ్ మాములుగా ఉండదు.. ఏమంటారు..

Read more RELATED
Recommended to you

Latest news