“ఢీ” చైతన్య ఆఖరి కామెంట్స్ పై జబర్దస్త్ కమెడియన్ స్పందన !

-

ఇటీవల ఢీ షోలో కొరియోగ్రాఫర్ గా చేస్తున్న చైతన్య మాస్టర్ నెల్లూరులోని క్లబ్ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో ఒక్కసారిగా ఈ ఢీ షో లో తనతో పనిచేసిన ఎందరో హతాశులయ్యారు. అయితే చైతన్య ఆత్మహత్యకు ముందు చేసిన కామెంట్స్ పై తాజాగా జబర్దస్త్ లో చేసిన కమెడియన్ అభి స్పందించాడు. అయితే చైతన్య మాట్లాడుతూ ఢీ షోలో వచ్చే రెమ్యూనరేషన్ కన్నా జబర్దస్త్ లో చేసేవారికి ఎక్కువగా ఆదాయం ఉంటుంది అన్న కామెంట్స్ కు అభి సమాధానం చెప్పాడు. పరిశ్రమ ఏదైనా ఒక్కసారిగా ఎవ్వరికీ బ్రేక్ రావడం చాలా కష్టం, పేరు రావడానికి ఎన్నో రాత్రుళ్ళు నిద్రలేకుండా శ్రమించాలి. అప్పుడు వచ్చిన ఈ ఫేమ్ మరియు క్రేజ్ ను నిలబెట్టుకోవాలి, అందుకు ఎదురవచ్చే ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కోగలగాలి.

జబర్దస్త్ ను ఎక్కువ మంది చూసి రేటింగ్ ను ఎక్కువ ఇస్తారు కాబట్టి రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా ఇస్తారు. అయితే నిట్ఠితో ఆగకుండా బయట కొద ఈవెంట్స్ చేస్తే ఆదాయం బాగానే వస్తుంది. ఇలా వచ్చే డబ్బులో కొంతవరకు దాచుకుని లైఫ్ ను ప్లాన్ చేసుకోవాలి అంటూ కామెంట్ చేశాడు అభి.

Read more RELATED
Recommended to you

Latest news