రోటీన్ శృంగారంతో బోర్ కొడితే ఇలా చెయ్యండి..

శృంగారం అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది..అది తప్పు అనే భావన రావడం తప్పు..అయితే ఎప్పుడూ చేసే విధంగా సెక్స్ చేయడం అనేది చాలా మందికి బోర్ కోడుతుంది..మరొక వ్యక్తి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంటే మీ రిలేషన్ చాలా బోరింగ్‌గా అనిపిస్తే మీరే ఎందుకు దానిని మరింత హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి మీరు డిఫరెంట్ ప్లేసెస్‌ని ప్రయత్నించొచ్చు. శృంగార ఆశ్చర్యకరమైనవి, డేట్స్‌ని యాడ్ చేసి ముందులా ఉత్సాహంగా ఉందో లేదో చూడొచ్చు. రొమాన్స్ టాయ్స్ అదే ఆ టాయ్స్ వాడండి. ఇప్పుడు ఇండియాలో ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడడం గురించి వాటి లాభాల గురించి ఎక్స్‌పర్ట్స్ సలహాలు తీసుకొవచ్చు..

అంతేకాదు..మంచి పార్టనర్‌గా ఉండేందుకు చాలా టైమ్ పడుతుంది. అందులో కలిసి పనులు చేయడం కూడా ఉంటుంది. పువ్వులు, ఇష్టపడే క్యాండీస్ కూడా బాగా పనిచేస్తాయి. ఇంటిని అలంకరించండి. కొన్ని సార్లు మీరు చెడ్డవారైనప్పటికీ ఎదుటివారి గురించి ఆలోచించాలి. వారి పనుల్లో సాయం చేయాలి. వారికి కాస్తా రిలీఫ్‌నివ్వాలి. దీంతో ఎదుటివారు మిమ్మల్ని ప్రేమించడం ప్రారంభమవుతుంది..సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తారు.

ఆ బాధ్యత వారిదే అవ్వడం వల్ల ఇలా అవుతుంది. దీన్ని దూరం చేయాలంటే మీరు ఓ రోజు సెలవు తీసుకుని డేట్స్‌కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తెలిసిన వారి దగ్గర పెట్టడం, బంధువుల దగ్గర ఉంచడం మంచిది. అదే విధంగా, పిల్లల్ని చూసుకోవడం కేవలం ఆడవారి పనుల్లా కాకుండా మగవారు కూడా షేర్ చేసుకోవాలి. పిల్లలకి ఫుడ్, హోం వర్క్ వంటివి ఇద్దరు చేయాలి. ఈ విషయంలో మగవారు భార్యకు రెస్ట్ ను ఇవ్వాలి..ఇలా చెయ్యండి.. బోర్ మాట పక్కన పెట్టి ఎంజాయ్ చేస్తారు..