భార్య కువైట్ లో..! ప్రేయసి నగ్నంగా..! ప్రియుడు పడిపోయి..!

-

police shook at visuals in kadapa gurralagadda incident
police shook at visuals in kadapa gurralagadda incident

భార్య విదేశాల్లో విధులు నిర్వహిస్తుంది. భర్త కడపలో అక్రమసంబంధాలు పెట్టుకున్నాడు. కొంతకాలం గడిచింది భర్త చనిపోయి కనిపించాడు అతడి ప్రేయసి నగ్నంగా ఉరికి వేలాడుతూ కనిపించింది. ఇంతకీ ఇదా హత్య..? ఆత్మ హత్య..? అనే ప్రశ్నకి సమాధానం దొరకడం లేదు. దృశ్యాలు చూసిన పోలీసులు కంగుతిన్నారు.. ఈ ఘటన కడపలోని గుర్రాలగడ్డ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కడప గుర్రాలగడ్డకు చెందిన మహ్మద్‌(35)కి సిద్ధవటానికి చెందిన మహిళతో వివాహమైంది. అక్కడే వీరు కాపురం పెట్టారు, కొంత కాలానికి భార్యకు ఉద్యోగ అవకాశాలు రావడంతో కువైట్ కు వెళ్లిపోయింది. మహమద్ ఇక్కడే కొంత కాలం ఒంటరిగా ఉన్నాడు. తరువాత ఓ యువతితో పరిచయం అయ్యింది. మెల్లిగా ప్రేమలో పడ్డారు భార్య లేదు అడగటానికి ఎవ్వరూ లేకపోవడంతో ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి ఇద్దరు శవాలై కనిపించారు. యువతి నగణంగా ఉరికి వేలాడుతూ కనిపించింది వంటి పై కొన్ని గాయాలు ఉన్నాయి. ఇక మహ్మద్ పక్కనే పది చనిపోయి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహ్మద్ ఏ హత్య చేసి ఉండొచ్చని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news