గంటల తరబడి సెక్స్ చెయ్యాలంటే ఏం చెయ్యాలి?

ఈరోజుల్లో మంచి పోషకాలు ఉన్న ఆహారం మాత్రం ఎవరూ తీసుకోవడం లేదు..దాంతో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు.. అంతేకాదు సెక్స్ సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ముఖ్యంగా అంగ స్తంబన సమస్య భాదిస్తుంది. అంగస్తంభన సమస్యను నివారించాడానికి చాలా మార్గాలున్నాయి. అందులో ఒకటి పెనిస్ పైప్.పైనిస్ పంప్ అంటే ఏమిటి.. అది ఏ విధంగా మగవారికి శృంగారం సమయంలో ఉపయోగపడుతుందో తెలుసుకోండి. అలాగే అల్రా సౌండ్ విధానంలో కూడా అంగస్తంభన సమస్యను పరిష్కరించుకోవొచ్చు..

అంగంపై పెనిస్ పంప్ నుంచి ఉంచుకుని గట్టిగా ప్రెజర్ ఇచ్చి తర్వాత పెనిస్ పంప్ ను తీసివేయాలి. దీంతో మెత్తగా ఉన్న మీ అంగం ఒక్కసారి గట్టిపడుతుంది. అలా గట్టిపడిన అంగం చాలా సేపటి వరకు అలాగే ఉంటుంది. ఆ తరువాత సిలిండర్ ని అంటే పంప్ ను తీసి వేసి శృంగారం చేయవచ్చు.

పెనిస్ పంప్ ల ద్వారా ఎక్కువగా ప్రెజర్ చేసుకోని అంగాన్ని ఇంకా ఎక్కువగా గట్టిగా చేసుకుందామని ప్రయత్నించకండి. పురుషాంగం పంపులు కేవలం పురుషాంగం గట్టిపడడానికి మాత్రమే ఉపయోగ పడతాయి. పురుషాంగం పంప్ కేవలం మీ అంగం గట్టిపడి మీరు ఎక్కువ సేపు సెక్స్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. పురుషాంగం పంప్ ద్వారా అంగం పెద్దగా అవుతుందనే వార్తలని నమ్మొద్దు..

అదేవిధంగా అంగస్తంభన కోసం కొన్ని రింగ్ లు కూడా దొరుకుతాయి. వీటిని కాస్త జాగ్రత్తగా ఉపయోగించాలి. కాస్త అంగస్తంభన కలిగాక అంగం మొదటి భాగంలో రింగులను ఉంచాలి. ఈ రింగులను ఉంచడంతో రక్తం అంగానికి బాగా సరఫరా అవుతుంది..

రక్తనాళాలు మూసుకుపోయినటువంటి వారికి అల్ట్రాసౌండ్ చికిత్స బాగాపనిచేస్తుంది . ఇది ఒక ఎలాక్ట్రో మేగ్నెటిక్ పరికరం . గతంలె ఎలక్ట్రో హైడ్రోలిక్ పరికరం వాడేవారు ఆ పరికరాలను ఉపయోగించినప్పుడు అంగం లో ఏదో ఒక భాగంలో మాత్రమే ఫోకస్ అయ్యేది. కానీ ఈ విధానంలో అలా ఉండదు.వీటి ధరల విషయాన్నికొస్తే.. వ్యాక్యూమ్ పంప్ లు సుమారు పదివేల రూపాయల పై నుంచి అందులో బాటులో ఉంటాయి. వ్యాక్యూమ్ పంప్ లలో చాలా రకాలున్నాయి. ఒకరకం వ్యాక్యూమ్ పంప్ ను అంగంపై కండోమ్ లాగా అతికించుకోవొచ్చు. దీన్ని వేసుకుని శృంగారంలో పాల్గొనవచ్చు… ఇది ఇలా తరచూ చెయ్యడం కూడా మంచిది కాదని నిపుణులు అంటున్నారు జాగ్రత్త సుమీ..