శృంగారం ఒక్కటే కాదు.. ఇది కూడా తప్పక చెయ్యాలి.. ఎందుకంటే?

-

శృంగారం అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది.. అందుకే తమ పార్ట్నర్ తో గడిపే కొద్ది క్షణాలు ప్రపంచాన్ని మరచిపోతారు..శృంగారానికి ముందు ఎన్ని మాట్లాడుకుంటారో అయ్యాక కూడా మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుందని నిపుణులు అంటున్నారు.ఆ పని అయ్యాక సైలెంట్ గా పడుకుంటారు. కానీ మహిళలు అలా కాదు.. తమ భాగస్వామి ఎద మీద నిద్రపోవాలని కోరుకుంటారు. ఏదో ఒకటి మాట్లాడాలని తపిస్తారు. కానీ మగవారు మాత్రం.. నిశ్శబ్ధంగా ఉంటారు. మరికొంతమందైతే.. అస్సలు దగ్గరకు రానివ్వరు. కాని ఇలా చేయడం సరికాదని అంటున్నారు..

ఆ కార్యానికి ముందుగా మాట్లాడుకుంటారు కదా.. ఎలా చేశారో.. తర్వాత ఎలా చేయాలో కూడా మాట్లాడుకోవడం కూడా ముఖ్యమే. సెక్స్ చేశాక కూడా మీరు ఉండే విధానాన్ని బట్టి.. మీ జీవితం బాగుంటుంది. సెక్స్ తర్వాత మాట్లాడుకోవాలని ఎక్కువగా అనుకుంటారు ఆడవాళ్లు. అందుకే పని అపిపోయాక.. మగాడికి దగ్గరగా వస్తారు. తన భాగస్వామి ఓన్లీ సెక్స్ కోసం మాత్రమే ఉంటాడు అనే విషయాన్ని తట్టుకోలేరు..శృంగారం జరిగాక.. మరోవైపు ముఖం తిప్పుకొని పడుకుంటే.. మీ బంధం మీద తప్పకుండా ఎఫెక్ట్ పడుతుందట. కాసేపు మాట్లాడితే.. ఆడవారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారట. ఇలా మాట్లాడితే.. ఒకరినొకరు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. సెక్స్ తర్వాత నిశ్శబ్ధంగా ఉంటే.. ఆడవారు ఇష్టపడరు.

ఏదో అసౌకర్యంగా ఫీల్ అవుతారు. శృంగారం అయిపోయాక.. ఏం మాట్లాడారు అన్నది కాదు.. ఏదో ఒకటి మాట్లాడండి. మీ ఎద మీద.. మీ భాగస్వామి తల పెట్టుకుని ఏదోకటి రొమాంటిక్ గా మాట్లాడండి.. ఇంటరాక్షన్ వల్ల ఇద్దరూ ఒకరికొకరు ఇంకా దగ్గర అవుతారని భావిస్తారు. ఈ సమయంలో వారి ఆశలు, కోరికలు, ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి మాట్లాడాలని అనుకుంటారు. శరీరాలు ఏకం చేసే అనుభవం తర్వాత.. గుడ్ నైట్ చెప్పేసి పడుకుంటే.. ఆడవారు అభద్రతా భావానికి లోనవుతారట.. ఏదో యుద్ధం చేసినట్లు కాకుండా నిదానంగా ఆ పని చేస్తే ఇద్దరు సుఖాన్ని పొందుతారు.. అంతేకాదు బంధం బలంగా మారుతుంది.. ఇది గుర్తుంచుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news