ఈ రోజు ఓటీటీ వేదికగా విడుదల కానున్న 20 సినిమాలివే..!!

-

ప్రముఖ ఓటీటీ వేదికగా ఈరోజు ఏకంగా 20 భారీ చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏ ఓటిటి ప్లాట్ఫారం వేదికగా ఏ సినిమా విడుదల కాబోతోంది అనే విషయం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

అమెజాన్ ప్రైమ్ : మోడ్రన్ లవ్ హైదరాబాద్.. తెలుగు సీజన్ వన్.

ఆహా తెలుగు ఓటీటీ : జై భజరంగీ, గుల్టూ

నెట్ ఫ్లిక్స్:
1.అడ్వెంచర్ షో రన్వీర్ వర్సెస్ వైల్డ్
2. బూ బిట్చ్ (ఇంగ్లీష్ సిరీస్)
3. కాపిటాని ( ఇంగ్లీష్ సీజన్ 2)
4. ది లాంగెస్ట్ నైట్ ( స్పానిష్ సీజన్ 1)
5. హౌ టు బిల్డ్ సెక్స్ రూమ్ (ఇంగ్లీష్ సీజన్ 1)
6. రైడ్ ఆన్ టైమ్ ( జపనీస్ సీజన్ 4)
7. ది సీ బీస్ట్ (ఇంగ్లీష్ మూవీ)
8. హనీ బాయ్ (ఇంగ్లీష్ మూవీ)
9. డేంజరస్ లియాసన్స్ (ఫ్రెంచ్ మూవీ)
10. ఇన్ కాంటేషన్ (తైవాన్ మూవీ)
11. జువెల్ (ఆఫ్రికన్ మూవీ).

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
విక్రమ్ సినిమా.. ది వండర్ఫుల్ సమ్మర్ ఆఫ్ మిక్కీమౌస్ (ఇంగ్లీష్ మూవీ)

Zee 5:
కుంజెల్దో (మలయాళం మూవీ), సాస్ బహు అచార్ ప్రైవేటు లిమిటెడ్ ( హిందీ సీజన్ వన్)

వూట్:
ఇందిరా (కన్నడ మూవీ)

Hoichoi హోయ్ చోయ్:
కైసర్ బెంగాలీ సిరీస్ సీజన్ వన్

ఇకపోతే ఎట్టకేలకు ఈరోజు ఈ సినిమాలు సీరియస్ లు అన్నీ కూడా ఓటీటీ వేదికగా ఒక్కరోజే రిలీజ్ అవుతున్న జాబితాలో నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news