చివరి రోజు వైసీపీ ప్లీనరీలో 35 రకాల వంటకాలు..పూతరేకులు నుంచి పీతల పలావ్ !

-

YSRCP ప్లీనరీ రెండవ రోజు 9.45 గంటలకు ప్రారంభం అయింది. అయితే.. వరుసగా వర్షాలు పడుతుండటంతో తడిసి ముద్దైంది ప్లీనరీ ప్రాంగణం. ఇవ్వాళ మూడు లక్షల మందికి పైగా హాజరవుతారని పార్టీ వర్గాల అంచనా వేస్తున్నారు. మొదటగా పరిపాలనా- పారదర్శకత అంశం పై ప్లీనరీలో చర్చ జరుగనుంది. ఇది ఇలా ఉండగా..  ఇవాళ చివరి రోజు కావడంతో…35 రకాల వంటకాలు ఏర్పాటు చేసింది వైసీపీ. వాటిని ఓ లుక్కేయండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version