స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్: తెలంగాణాలో మరో మెడికల్ కాలేజీలు…

-

తెలంగాణ రాష్ట్రము BRS అధినేత కేసీఆర్ పాలనలో అద్భుతంగా ముందుకు వెళుతోంది అని చెప్పాలి. అన్ని రంగాలలోనూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఎవరికి ఏది అవసరమో అది అందిస్తూ ప్రజల గుండెల్లో మంచి నాయకుడిగా నిలిచిపోయాడు. తాజాగా తెలుస్తున్న అధికారిక సమాచారం ప్రకారం కొత్తగా 8 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నామని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ కావాలి అనుకునే ప్రతి ఒక్కరికీ ఇది ఒక సువర్ణావకాశం అని చెప్పాలి. ఇక ఈ మెడికల్ కాలేజీలు గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి, రంగారెడ్డి మరియు మేడ్చల్ ప్రాంతాలలో నిర్మించనున్నారు. ఇక కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి మొత్తం మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఈ కాలేజీల ద్వారా రాష్ట్రంలో మరో 10 వేల మెడికల్ సీట్ల సంఖ్య పెరగనుంది. తెలంగాణ ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో ఒక్కోయి మెడికల్ కాలేజ్ ఉన్న రాష్ట్రంగా నిలిచింది.

త్వరలోనే ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ వార్త అనంతరం తెలంగాణలోని మెడికల్ విద్యార్థులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news