రాజస్థాన్ లోని రాంపూర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతి శవంతో.. దాదాపు 15 రోజుల పాటు శృంగారంలో పాల్గొన్నాడు ఓ కామాంధుడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… రాంపూర్ గ్రామంలో.. చిప్పాల కళ్యాణి అనే 20 ఏళ్ల యువతి నివసిస్తోంది. ఆమె తండ్రి గతంలోనే మరణించాడు. కుటుంబ పోషణ కోసం యువతి తల్లి గల్ఫ్ కు వెళ్లింది.
తన అమ్మమ్మ వద్ద తమ్ముడితో.. కలిసి ఉంటుంది. ఆమెకు నెలసరి కావడంతో.. ఇటీవల రాత్రి ఇంట్లోని ఓ గదిలో పడుకుంది. ఆమె తమ్ముడితో కలిసి వారి అమ్మమ్మ మరో గదిలో నిద్ర పోయింది. గ్రామానికి చెందిన తిరుమల సాయిప్రసాద్ అనే కామాంధుడు.. అదే రోజు రాత్రి.. యువతి గదిలోకి వచ్చాడు. ముందుగా ఆమె అమ్మమ్మ నిద్రిస్తున్న గదికి బయటి నుంచి గొల్లెం పెట్టాడు.
తర్వాత ఆ యువతిపై లైంగిక దాడి చేశాడు. యువతి ఎదపై సిగరేట్లతో కాల్చుతూ… రేప్ చేశాడు. అయితే.. ఆ టార్ఛర్ తట్టుకోలేక.. యువతి మృతి చెందింది. దీంతో ఆ శవాన్ని తన గెస్ట్ హౌజ్ లోకి తీసుకెళ్లి 15 రోజుల పాటు లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఇక కళ్యాణి కనబడకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ కామాంధున్ని అరెస్ట్ చేసి.. యువతి అంత్యక్రియలు చేశారు.