సంయుక్త ను కూడా వదలని టాప్ హీరో.!!

-

సంయుక్త మీనన్ తాజాగా ధనుష్ సార్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే తన పేరులోని చివరి పదాన్ని కత్తిరించుకొని సంయుక్తగా మారిపోయింది. సాధారణంగా ఈమె అందాలు చూస్తే మాత్రం ఏ దర్శక నిర్మాతల కైనా సరే తన సినిమాలలో అవకాశాలు ఇవ్వాలని కచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది.. తన అందంతోనే మంత్రముగ్ధుల్ని చేస్తోంది అనుకుంటే.. తన గ్లామర్ అందాలతో మరింతగా యువతను గిలిగింతలు పెడుతోంది అని చెప్పవచ్చు.. మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ గ్లామర్ బ్యూటీ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో వచ్చిన బీమ్లా నాయక్ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అంటే హీరోయిన్స్ బాగా ఎలివేట్ అవుతారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకుడు కాకపోయినా.. వెనకుండి నడిపించింది అంతా ఆయనే కాబట్టి ఈమెపై త్రివిక్రమ్ చేయి కూడా పడింది. అందుకే సితార సంస్థలో ఇంకో సినిమా చేస్తోంది.. మలయాళ పరిశ్రమ హీరోయిన్స్ ఎక్స్పోజ్ చేయడంలో అడ్డు చెప్పరు. క్రేజ్ రాకముందు నిత్యమీనన్ కూడా డీప్ గా ఎక్స్పోజ్ చేసింది. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా కూడా సినిమాకి బాగా ప్లస్ అవుతుంటారు..

భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకవైపు పవన్ కళ్యాణ్ ను ఇంకొక వైపు రానా ను కాక పడుతూ కనిపించింది సంయుక్త.. దీంతో మేకర్స్ కూడా ఏమేవైపు దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో హీరోయిన్స్ ను బాగా వాడే హీరో అని పేరు ఉన్న వాళ్ళతో నటించింది.. దీన్నిబట్టి ఈ మలయాళ బ్యూటీని దొరికిన వాళ్ళు దొరికినట్టు వాడేస్తున్నారని నేటిజన్లు చెప్పుకుంటున్నారు. మొత్తానికి అయితే ఆ హీరో సంయుక్తా ను కూడా వదలడం లేదు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news