నిమిషాల్లో కూల్ అయ్యే కరెంట్ అవసరంలేని ఏసీ..

-

కరెంట్ లేకుండా ఏసీ, కూలర్ లు పనిచెయ్యవు..మరి ఎలా కూల్ అవుతుందనేగా మీ సందేహం.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. జనాలను ఔరా అనిపించేలా క్షణానికో సరికొత్త ఆవిష్కరణ తో ఆశ్చర్య పరుస్తున్నారు. ఇప్పుడు విద్యుత్ యుగం నడుస్తుంది.. ఏసీ, కూలర్లు, మోటార్లు, మొబైల్,స్కూటర్‌ ఇలా ఒకటేమిటి ఎన్నో కొత్త వస్తువులు అన్నీ కరెంట్ తో నడుస్తున్నాయి. బొగ్గు ద్వారా కరెంట్ ఉత్పత్తులు నడుస్తున్నాయి. వాతవరణం కాలుష్యం పెరగడంతో బొగ్గు వినియోగాన్ని తగ్గించారు.
ఈ మేరకు ఇంధనవనరుల పై కేంద్రం దృష్టి సారించింది.

మిగిలిన వాటి ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చెయ్యడం చాలా ఖర్చు అవుతుంది.. దాంతో కరెంట్ అవసరం లేని వస్తువుల తయారి పై దృష్టి పెట్టింది. అలాంటి వాటిపై కొన్ని దేశాలు ఇప్పటికే ప్రయోగాలను మొదలు పెట్టాయి. అందులో ఒకటి కూలింగ్ బెడ్ షీట్.. ఇదేంది అనుకోకండి.. నిజంగా ఆ బెడ్ షీట్ కరెంట్ లేకుండా చాలా కూల్ గా అయిపోతుందని అంటున్నారు.. ఆ బెడ్ షీట్ గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం…

ఈ బెడ్ షీట్ ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లో కొనుగోలు చెయ్యవచ్చు.. దీని ధర రూ.1500 వుంటుంది.కొన్ని ఈ కామర్స్ సంస్థలు రూ.699 కే అందిస్తున్నాయి.ఇది జెల్ టెక్నాలజీ తో పని చేస్తుంది. దీన్ని ఉపయొగించిన కొద్ది నిమిషాల్లోనే చాలా కూల్ అయిపోతుందని అంటున్నారు.

మురికిగా అయితే పొడి గుడ్డ తో సులువుగా శుభ్రం చేసుకొవచ్చు.. ఇవే కాదు ఏసీలు, కూలర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి..ఈ టెక్నాలజీ మాత్రం బాగుంది.. వీటితో అస్సలు ఖర్చు లేకుండా పోతుంది..ఇవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో డిమాండ్ ను బట్టి మరింతగా అభివృద్ధి చేస్తామని ఆయా కంపెనీలు చెబుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news