హీరోయిన్ త్రిష కు డూప్..అచ్చం దించేసిందిగా..ఫోటోలు వైరల్

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలలో నటించి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకుంది. అయితే ఈమధ్య తెలుగులో సినిమాలలో నటించకపోయిన ఈమెకు మాత్రం అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. త్రిష హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 23 సంవత్సరాలు పైనే అవుతోంది.

అయినప్పటికీ కూడా తన అందం అభినయంతో బాగా ఆకట్టుకుంటూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అనే ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా.. అచ్చం త్రిషాలాగా ఉన్న ఓ అమ్మాయి సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. ముక్కు, ముఖం అచ్చుగుద్దినట్లుగా త్రిష చెల్లెలిగానే కనిపిస్తున్న ఈ బ్యూటీ పేరు దీపిక విజయ్‌. ఇన్‌ స్టాలో deeps.rao పేరుతో ప్రొఫైల్‌ ఉంది. ట్రెడిషనల్‌ గా శారీ కట్టుకుని పిక్స్‌ అయితే బాగున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news