హిట్ -2 తర్వాత మరో బ్లాక్ బస్టర్ సినిమాలో అడవి శేష్..!!

-

ప్రముఖ యంగ్ హీరో అడవి శేష్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ విజయాలతో దూసుకుపోతున్నాడు. క్షణంతో మొదలైన అతని హిట్ సినిమాల పరంపర ప్రస్తుతం ఆరు వరుస సక్సెస్ లతో కొనసాగుతున్నాడు. మేజర్ సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న అడవి శేష్..నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను బాగా మెప్పించింది. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకుందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా తర్వాత మరో బ్లాక్ బస్టర్ మీద కన్నేశాడు అడవి శేష్.

ఆ సినిమాని గూడాచారి 2.. ప్రస్తుతం ఈ సినిమాపై ఆయన కన్ను పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని శశికరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్నారు. గూడచారి తర్వాత మేజర్ సినిమాను కూడా శశికిరణ్ డైరెక్టర్ చేశారు. ఇప్పుడు గూడచారి 2 సినిమాని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు గూడచారి 2 ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. గూడచారి 2 ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారట. ఆల్రెడీ మేజర్ తో నేషనల్ లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న అడవి శేష్ ఇప్పుడు గూడచారి 2 ని కూడా పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారు

కాబట్టి ఏది ఏమైనా అడవి శేష్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చే సినిమా అవుతుందని చెప్పవచ్చు. పర్ఫెక్ట్ స్పై థ్రిల్లర్గా వచ్చిన గూఢచారి 2018 లో వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version