హాట్ అందాలతో రెచ్చిపోయిన అమలాపాల్

-

మాలీవుడ్ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. కేరళలోని ఎర్నాకులంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. కానీ కోలీవుడ్ లో బాగా పాపులారిటీని దక్కించుకుందని చెప్పవచ్చు. అమలాపాల్ అసలు పేరు అనఖ.

విద్యాభ్యాసాన్ని కొచ్చి లో పూర్తి చేసిన ఈమె ప్రముఖ మలయాళ దర్శకుడు లాల్ జోనస్ తెరకెక్కించిన నీల తామర సినిమాతో సినీ తెరకు పరిచయమైంది. తమిళ హాస్య చిత్రం వికడకవిలో ఒక పాత్రను పోషించినా.. ఈ సినిమా విడుదల బాగా ఆలస్యం అయింది. ఈ మధ్యలో వీరశేఖరన్ , సింధుసామవేలి అనే తమిళ్ చిత్రాలలో నటించింది. అయితే, తాజాగా అమలాపాల్‌ చాలా హాట్‌ గా కనిపించిన ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news