అందాల అనన్య అనుకున్నది జరగలేదు..!!

-

విజయ్‌ దేవరకొండ హీరోగా.. మాస్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. భారీ అంచనాల మధ్య ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. విజయ్‌, పూరీ జగన్నాథ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామనుకున్న విజయ్‌కు , మంచి హిట్ కొట్టి పాన్ ఇండియా డైరెక్టర్ కావాలను కున్న పూరీ జగన్నాథ్ కు దెబ్బపడింది.

అలాగె పూరీ జగన్నాథ్,ఛార్మికి కూడా డిస్ట్రిబ్యూటర్ తల నొప్పులు వచ్చాయి. ఇక వీరందరికీ ఈడి డిపార్ట్మెంట్ వాళ్ల తల నొప్పులు కూడా బోనస్ గా వచ్చాయి. ఇక హీరోయిన్ అనన్య పాండే మాత్రం అవకాశాలు లేకపోయినా ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది సోషల్ మీడియాలోమాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది అనన్య పాండే.

అస్సలు తగ్గేది లేదంటుంది. వెకేషన్ లో కూడా క్లీవేజ్ షో చేస్తూ.. ఆ ఫోటోస్ ను.. తన ఇన్ స్టాలో ఫ్యాన్స్ తో శేర్ చేసుకుంటుంది. రీసెంట్ గా అనన్య పాండే శేర్ చేసిన ఫోటోస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.అనన్య పాండే రీసెంట్ ఫోటో షూట్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వెకేషన్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న అనన్య పాండే తన అందాలను అందరికి ఫ్రీగా పంచి పెడుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news