Ananya Pandey : హాట్ సమ్మర్ లో హీట్ పుట్టిస్తున్న లైగర్ బ్యూటీ

-

బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్యా పాండే వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఈ భామ ప్రకృతిలో ఎంజాయ్ చేస్తూ మైమరిచిపోతోంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి అభిమానులను ఖుష్ చేసింది. ఈ ఫొటోలు కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ వెకేషన్ పిక్స్ లో అనన్య బ్యాక్ లెస్ ఫొటోలతో కనువిందు చేసింది. తన రావిషింగ్ గ్లామర్ తో కుర్రాళ్లను ఫిదా చేసింది. ఫిట్ బాడీతో స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు అనన్యపై మనసు పారేసుకుంటున్నారు. లైగర్ బ్యూటీ అందానికి ఫిదా అవుతున్నారు.

ఇక అనన్య సినిమాల సంగతికి వస్తే.. బీ టౌన్ లో ఈ భామ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో అరంగేట్రం చేసింది. ఇక వరుస అవకాశాలతో అనన్య సూపర్ గా బిజీ అయిపోయింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ మూవీతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది.  ప్రస్తుతం అనన్య.. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి డ్రీమ్ గర్ల్ 2, సిద్ధాంత్ చుతర్వేదితో కలిసి కో గయే హమ్ కహా సినిమాల్లో నటిస్తోంది. ఇక కాల్ మీ బే అనే సిరీస్ లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news