ఏపీలో కాంగ్రెస్ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులు వీరే..!

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీకి ప్రతిపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ నేతలు పంచ్ డైలాగ్ లతో ప్రభంజనం సృష్టిస్తున్నారు. అటు భహిరంగ సభల్లోనే కాదు ఇటు సోషల్ మీడియాలోనూ డైలాగ్ ల పరంపరను కొనసాగిస్తున్నారు.

ఇప్పటికే అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

లోక్ సభ అభ్యర్థులు : 

  • కడప -వైఎస్ షర్మిల
  • కాకినాడ-పల్లం రాజు
  • బాపట్ల-జేడీ శీలం
  • రాజమహేంద్రవరం-గిడుగు రుద్రరాజు
  • కర్నూలు-రామ్ పుల్లయ్య యాదవ్

అసెంబ్లీ అభ్యర్థులు : 

  • ఇచ్చాపురం -ఎం.చక్రవర్తి రెడ్డి
  • అనకాపల్లి-ఇల్లా రామ గంధరరావు
  • పెందుర్తి-పిరిడి భగత్
  • పాయకరావుపేట (ఎస్సీ)-బోనీ తాతారావు
  • తుని-జి.శ్రీనివాసరావు
  • ప్రత్తిపాడు-ఎన్వీవీ సత్యనారాయణ
  • పిఠాపురం-ఎం.సత్యానందరావు
  • కాకినాడ రూరల్-పిల్లి సత్యలక్ష్మీ
  • పెద్దాపురం-తుమ్మల దొరబాబు
  • అనపర్తి-డా.యెల్ల శ్రీనివాసరావు
  • కాకినాడసిటీ-చెక్క నూకరాజు
  • రామచంద్రాపురం-కోట శ్రీనివాసరావు
  • ముమ్మడివరం-పాలెపు ధర్మారావు
  • అమలాపురం(ఎస్సీ) – ప్రసన్నకుమార్
  • కొత్తపేట-రౌతు ఈశ్వరరావు
  • మండపేట-కామన ప్రభాకర రావు
  • రాజానగరం-ముండ్రు వెంకట శ్రీనివాస్
  • రాజమండ్రి సిటీ-బోడ లక్ష్మీ వెంకటప్రసన్న
  • రాజమండ్రి రూరల్-బాలేపల్లి మురళీధర్
  • జగ్గంపేట-మారుతీ వీవీ గణేశ్వరరావు
  • కొవ్వూరు-(ఎస్సీ)-అరిగెల అరుణకుమారి
  • నిడదవోలు పెద్దిరెడ్డి రావు
  • పలాస- మజ్జి త్రినాథబాబు
  •  పాతపట్నం- కొప్పురోతు వెంకటరావు
  • శ్రీకాకుళం- పైడి నాగభూషణ్ రావు
  • ఆమదాలవలస – సనపల అన్నాజీ రావు
  •  ఎచ్చెర్ల – కరిమజ్జి మల్లేశ్వర రావు
  •  నరసన్నపేట – మంత్రి నరసింహమూర్తి
  • రాజాం (ఎస్సీ) – కంబాల రాజవర్ధన్
  • పాలకొండ (ఎస్టీ)- సరవ చంటిబాబు
  • పార్వతీపురం (ఎస్సీ)- బత్తిన మోహన్ రావు
  • సాలూరు (ఎస్టీ)- మువ్వల పుష్పారావు
  • చీపురుపల్లి – తుమ్మగంటి సూరినాయుడు
  •  గజపతినగరం – గడపు కూర్మినాయుడు
  •  విజయనగరం సుంకరి సతీశ్ కుమార్
  •  విశాఖ తూర్పు – గుత్తుల శ్రీనివాస రావు
  •  మాడుగుల – బీబీఎస్ శ్రీనివాసరావు
  •  పాడేరు (ఎస్టీ) – శతక బుల్లిబాబు
  • పాలకొల్లు – కొలకలూరి అర్జునరావు
  •  నరసాపురం – కానురు ఉదయ భాస్కర కృష్ణ ప్రసాద్
  •  భీమవరం – అంకెం సీతారాము
  •  ఉండి – వేగేశ వెంకట గోపాల కృష్ణ
  • తణుకు – కడలి రామారావు
  • తాడేపల్లిగూడెం – మరీదు శేఖర్
  • ఉంగుటూరు – పాతపాటి హరి కుమారరాజు
  • దెందులూరు – ఆలపాటి నర్సింహమూర్తి
  •  పోలవరం (ఎస్టీ) – సుజన దువ్వెల
  •  చింతలపూడి (ఎస్సీ) – వున్నమట్ల రాకాడ ఎలీజ
  •  తిరువూరు (ఎస్సీ) – లాం తాంతియా కుమారి
  •  నూజివీడు- మరీదు కృష్ణ
  •  గుడివాడ – వడ్డాది గోవిందరావు
  • కైకలూరు- బొడ్డు నోబెల్
  • పెడన – శొంటి నాగరాజు
  • మచిలీపట్నం – అబుల్ మతీస్
  •  అవనిగడ్డ – అందే శ్రీరామమూర్తి
  •  పామర్రు (ఎస్సీ) – డీవై దాస్
  •  పెనమలూరు- ఎలిశాల సుబ్రహ్మణ్యం
  •  మైలవరం – బొర్రా కిరణ్
  •  నందిగామ (ఎస్సీ)- మందా వజ్రయ్య
  •  పెదకూరపాడు – పమిడి నాగేశ్వరరావు
  •  తాడికొండ (ఎస్సీ) – చిలకా విజయ్ కుమార్
  •  పొన్నూరు- జక్కా రవీంద్రనాథ్
  •  వేమూరు (ఎస్సీ)- దుర్గా సుబ్బారావు
  •  ప్రత్తిపాడు (ఎస్సీ) -కె. వినయ్ కుమార్
  • గుంటూరు తూర్పు – షేక్ మస్తాన్ వలీ
  •  చిలకలూరిపేట – మద్దుల రాధాకృష్ణ
  •  నరసరావు పేట -షేక్ మహబూబ్ బాషా
  •  వినుకొండ – చెన్నా శ్రీనివాసరావు
  •  గురజాల -తియ్యగురల్ యలమందరెడ్డి
  •  మాచర్ల – వై. రామచంద్రారెడ్డి
  • దర్శి – పొట్లూరి కొండా రెడ్డి
  • అద్దంకి – అడుసుమిల్లి కిశోర్ బాబు
  • ఒంగోలు – బి. రమేశ్ బాబు అలియాస్ బీఆర్ గౌస్
  • కందుకూరు – సయూద్ గౌస్ మొయిద్దీన్
  • కొండపి (ఎస్సీ) – శ్రీపతి సతీష్
  • మార్కాపురం – షేక్ సైదా
  • గిద్దలూరు – పగడాల పెద్ద రంగస్వామి
  • కనిగిరి – కదిరి భవాని
  • ఆత్మకూరు – చెవూరు శ్రీధర్ రెడ్డి
  • కొవ్వూరు – నెబ్రంబాక మోహన్
  • నెల్లూరు రూరల్ – షేక్ ఫయాజ్
  • సర్వేపల్లి – పూల చంద్రశేఖర్
  • గూడూరు (ఎస్సీ) – వేమయ్య చిల్లకూరి
  • సూళ్లూరుపేట (ఎస్సీ) – గాది తిలక్ బాబు
  • ఉదయగిరి – సోము అనిల్ కుమార్ రెడ్డి
  • బద్వేల్ (ఎస్సీ) – నీరుగట్టు దొర విజయ జ్యోతి
  • కోడూరు (ఎస్సీ) – గోసల దేవి
  • రాయచోటి షేక్- అల్లా భాష
  • నందికొట్కూరు (ఎన్సీ) తొగుడు అర్జుర్
  •  సుర్యాల్ – గోకుల కృష్ణారెడ్డి
  •  కోడుమూరు (ఎన్సీ) – పరెగెళ్ల మురళీకృష్ణ
  •  రాయదుర్గ్ – ఎంబీ చిన్న అప్పియ్య
  • ఉరవకొండ – వై మధుసూదన్ రెడ్డి
  •  గుంతకల్ – కావలి ప్రభాకర్
  •  తాడిపత్రి – గుజ్జుల నాగిరెడ్డి
  •  శింగనమల (ఎస్సీ) – సాకె శైలజానాథ్
  •  రాప్తాడు ఆది ఆంధ్ర శంకరయ్య
  •  మడకశిర (ఎస్పీ) – తరికెర సుధాకర్
  •  హిందూపూర్ – వి.నాగరాజు
  • పెనుకొండ – నరసింహప్ప
  •  పుట్టపర్తి మధుసూదన్ రెడ్డి
  •  కదిరి – కేఎస్ షాన్వాజ్
  •  తంబళ్లపల్లి – ఎం. ఎన్. చంద్రశేఖర్ రెడ్డి
  •  పీలేరు బి. సోమశేఖర్ రెడ్డి
  • మదనపల్లి – పవన్ కుమార్ రెడ్డి
  •  పుంగనూరు -డా. జి. మురళీ మోహన్ యాదవ్
  •  చంద్రగిరి – కనుపర్తి శ్రీనివాసులు
  •  శ్రీకాళహస్తి – డా. రాజేశ్ నాయుడు పోతుగుంట
  •  సత్యవేడు (ఎస్సీ) – బాలగురువం బాబు
  •  నగరి – పోచరెడ్డి రాకేశ్ రెడ్డి
  •  చిత్తూరు – జి. తికార్జామ్
  •  పలమనేరు – బి. శివశంకర్
  • కుప్పం – ఆవుల గోవిందరాజులు (ఆవుల గోపీ)

Read more RELATED
Recommended to you

Latest news