జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీ లో ఎస్సీ, ఎస్టి మరియు బీసీల మాదిరిగానే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అయినటువంటి EWS లకు వయోపరిమితే పెంచారు.

ఈ వర్గాలకు ఏకంగా వయోపరిమితిని ఐదు ఏళ్లకు పెంచారు. దీంతో గరిష్ట వయోపరిమితి 39 ఏళ్లకు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర సవాడిని సర్వీస్ రూల్స్ ను సవరిస్తూ ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు నేటి నుంచి అమలు కానుంది.