ద్వారంపూడికి టీడీపీ షాక్‌.. అనుచరుడి ఇల్లు ధ్వంసం !

-

 

కాకినాడ లో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి ఊహించని షాక్‌ తగిలింది. కాకినాడ లో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ను అడ్డుకుని బలవంతంగా తీసుకుని పోలీసులు వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుడు బల్ల సూరిబాబు ఇంటి పై ఫ్లోర్ కూల్చివేశారు కాకినాడ కార్పొరేషన్ అధికారులు. ఎందుకు కూలుస్తున్నారని వెంటనే ఆపాలని అడ్డుకునే ప్రయత్నం చేశారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి.

An unexpected shock for former MLA Dwarampudi in Kakinada

అయితే… అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేశారని, నిబంధనల ప్రకారం తమ పని తాము చేస్తున్నామని పోలీసులకు సమాచారం ఇచ్చారు కార్పొరేషన్ అధికారులు. అయితే.. తన అనుచరుడి ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్యే ద్వారం పూడి బలవంతంగా బయటకు తీసుకుని వెళ్లారు పోలీసులు. అనంతరం ద్వారంపూడి అనుచరుడు బల్ల సూరిబాబు ఇంటి పై ఫ్లోర్ కూల్చివేశారు కాకినాడ కార్పొరేషన్ అధికారులు. దీంతో కాకినాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version