టీడీపీ సీనియర్ నేత కోటంరెడ్డిపై దాడి.. ఆయన ఇంట్లోనే కారుతో గుద్ది..!

-

TDP పార్టీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని నాగ వెంకట రాజశేఖర్ రెడ్డి అని యువకుడు కారుతో ఢీ కొట్టాడు. నెల్లూరులోని తన ఇంటి వద్ద జరిగిన ఈ ఘటనలో కోటంరెడ్డికి గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు నాగ వెంకట రాజశేఖర్ రెడ్డి అక్కడి నుంచి పరారయ్యడు.

- Advertisement -

తోలుత ఇంట్లోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి తన స్నేహితుడైన కోటంరెడ్డి కుమారుడితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో శ్రీనివాసుల రెడ్డి, అతడిని హెచ్చరించి బయటకు పంపేశాడు. ఆ తర్వాత ఇంటి బయట ఉన్న శ్రీనివాసుల రెడ్డి ని కారుతో వచ్చి ఢీ కొట్టి పారిపోయానడు నాగ వెంకట రాజశేఖర్ రెడ్డి.

దీంతో కోటంరెడ్డి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కోటంని కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. అయితే, కాలుకు కొంత తీవ్ర గాయం అయినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...