BREAKING: పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

-

నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ విభాగంలో 3580 పోలీస్ కానిస్టేబుల్, 411 ఎస్ఐ పోస్టులు, 96 రిజర్వ్ ఎస్ఐ పోస్టులు..

2520 ఏపీ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 2023 ఫిబ్రవరి 19న ఎస్సై పోస్టులకు, 2023 జనవరి 22న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు తేదీలు త్వరలో ప్రారంభం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news