విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన సీఎం జగన్

-

CM Jagan admitted to Vijayawada government hospital: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు సీఎం జగన్. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన సీఎం జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. టీడీపీ మూకలు ఈ పని చేసినట్లు వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అయితే.. ఈ గాయం కాగానే.. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు సీఎం జగన్.

CM Jagan admitted to Vijayawada government hospital

వైద్యులు సూచనల మేరకు కేసరపల్లి నైట్ స్టే పాయింట్ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళిన సీఎం జగన్‌. ఈ తరుణంలోనే సీఎం జగన్‌ కు తగిలిన గాయాన్ని పరిశీలించి కుట్లు వేశారు వైద్యులు.
కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందకండి, దయచేసి అందరూ సంయమనం పాటించండని సీఎం జగన్‌ కోరారు.

నువ్వు నిజంగానే సీఎం జగన్‌ పై జరిగిన దాడిని ఖండిచాలనుకుంటే మీ టీడీపీ అధికారిక అకౌంట్ నుంచి ఇంత నీచంగా ఎందుకు పోస్ట్ చేపించావ్ చంద్రబాబు.. ? దాడి జరిగిన వెంటనే వరుసపెట్టి ఇంత నీచంగా మీ పార్టీ అకౌంట్ లో పోస్ట్ చేయించడం వెనుక నీ ఉద్దేశం ఏంటి చంద్రబాబూ? అంటూ వైసీపీ ఫైర్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news