ఏపీ రైతులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం రైతుల అకౌంట్లో జమ చేసింది.
ఈ రోజు మొత్తం రూ.1500 కోట్లు విడుదల చేసింది. మొత్తంగా ఇప్పటివరకు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో రూ. 4,813 కోట్లు వేసింది. కాగా మొత్తం 25.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది.