మహేష్ బాబును హాగ్ చేసుకున్న జగన్.. ఫోటో వైరల్

-

BREAKING : సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించారు ఏపీ సీఎం జగన్ మోహ న్‌ రెడ్డి. కాసేపటి క్రితమే హైదరాబాద్ కు వచ్చిన సీఎం జగన్‌ మోహన్ రెడ్డి… నేరుగా పద్మాలయా స్టూడియోస్‌ కు చేరుకున్నారు.

ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం జగన్. ఈ సందర్భంగా మహేష్‌ బాబును ఆలీంగనం చేసుకుని.. ఓదార్చారు సీఎం జగన్‌. దీనికి సంబంధించిన ఫోటో వైరల్‌ గా మారింది. ఇక సీఎం జగన్‌ తో పాటు పలువురు వైసీపీ పార్టీ నేతలు కూడా వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news