పవన్ కు షాక్.. జనసేన పార్టీకి కేతంరెడ్డి వినోద్ రెడ్డి రాజీనామా

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన, తెలుగుదేశం పార్టీ మరియు వైసీపీ పార్టీలు ఇప్పటి నుంచే ప్రచారాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నాయి. వారాహి పేరుతో పవన్ కళ్యాణ్ ఏపీలో జోరుగా యాత్ర నిర్వహిస్తుంటే… అటు వైసిపి గ్రామ గ్రామాన ప్రచారాన్ని ముందుకు తీసుకు వెళ్తోంది.

Ketamreddy Vinod Reddy resigned from Janasena party

ఇలాంటి తరుణంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. నెల్లూరు సిటీ లో జనసేన పార్టీకి కీలక నేత రాజీనామా చేశాడు. జనసేన పార్టీకి నెల్లూరు సిటీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి రాజీనామా చేశారు. ఇక రేపు విజయసాయి రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నారు జనసేన పార్టీకి నెల్లూరు సిటీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి. గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్ రెడ్డి… పవన్ కళ్యాణ్ పద్ధతి నచ్చక జనసేన పార్టీకి నెల్లూరు సిటీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version