రాజకీయ క్షేత్రంలో నామినేటెడ్ పదవులపై ఆశ ఉంటుంది..!

-

రాజకీయ అంశాల మీద చంద్రబాబు మాట్లాడారు. రాజకీయ క్షేత్రంలో నామినేటెడ్ పదవులపై ఆశ ఉంటుంది.. నామినేటెడ్ పదవులపై ఆశ హేతుబద్ధమైనదే అని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచీ మూడేళ్ళకోసారి సంస్ధాగత ఎన్నికలు జరుగయతాయి. సభ్యత్వ నమోదు కూడా ఆనవాయితీ గా జరుగుతోంది. సహ్యోగ్ కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఉండటం బిజెపి అధికారంలోకి వచ్చిన 1998 నుంచీ జరుగుతోంది. అయితే సంస్ధాగత కార్యక్రమాలలో రాజకీయాలు ఏమీ లేవు అని తెలిపారు.

అలాగే ఆసుపత్రుల్లో కూడా అభివృద్ధి కమిటీలు వేయమని అడుగుతున్నారు. జూనియర్ డాక్టర్లు విరమించుకున్నారు. సుప్రీంకోర్టు ఒక టాస్క్ ఫోర్స్ నియమించిన రెండు నెలల్లో నివేదిక కోరింది. జూనియర్ డాక్టర్లపై దాడుల అంశంపై చట్టం చేయడం జరుగుతుంది. మంకిఫాక్స్ లాంటి వాటికి చర్యలు తీసుకుంటున్నాం. 27 ప్రొఫెసర్ లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లను నియమిస్తాం. ఎక్విప్మెంట్ లకు సంబధించి ఆసుపత్రులలో కొరతపై ఆడిట్ నిర్వహిస్తున్నాం అని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news