డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌ కల్యాణ్‌

-

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ CMగా బాధ్యతలు స్వీకరించారు. క్యాంప్ ఆఫీసులో వేదపండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. అనంతరం IAS, IPS అధికారులతో, మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్-1, 2 అధికారులతో, ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో ఆయన భేటీ కానున్నారు. తర్వాత మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు జనసేనాని వెళ్లనున్నారు.

Pawan Kalyan took charge as Deputy CM

కాగా, తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రొటెమ్ స్పీకర్ గా ఆ సీనియర్ లీడర్ కు ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ప్రొటెమ్ స్పీకర్ గా ఆ సీనియర్ లీడర్, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ఇందులో భాగంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version