BREAKING: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు

-

పిఠాపురంలో భారీ విక్టరీ కొట్టాడు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌. 50 వేల మెజారిటీతో పిఠాపురంలో భారీ విక్టరీ కొట్టాడు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌. దీంతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడ రానున్నారు.

pawan kalyan win in pitapuram

ఇప్పటికే ఆయన ప్రయాణించే హెలికాప్టర్‌ దిగేందుకు పోలీసుల అనుమతి తీసుకున్నారు. కౌంటింగ్‌లో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతుండటంతో ఆయన కాకినాడ వస్తున్నారు. జిల్లా నాయకులతో కలిసి ఆయన కౌంటింగ్ విశేషాలు తెలుసుకోనున్నట్లు సమాచారం.

కాగా తెలుగు దేశం పార్టీ చంద్రబాబు ప్రమాణస్వీకారానికి టైమ్‌, ప్లేస్‌ ఫిక్స్‌ అయింది. ఈ నెల 9న అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 4వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు…. ఈ నెల 9న అమరావతిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version