జగన్‌ ఓ సింహాం.. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉoటాడు- రాజన్న దొర

-

జగన్‌ సింహాం లాగా సింగిల్ గా వస్తారని తెలిపారు రాజన్న దొర. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో … ఉపముఖ్యమంత్రి మరియు గరిజన శాఖ మంత్రి పీడిక రాజన్న దొర మాట్లాడుతూ….14 సంవత్సరాల ముఖ్యమంత్రి గా చేసి ఎన్ని ఎకరాలు ఇల్లు పట్టాలకోసం ఇచ్చారు చెప్పండన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 17 వేల ఎకరాల పై నే కోలనీలు కొడుతున్నామని.. అమరావతిలో 54 వేల మందికి భూమి ఇస్తే ….సెంటు భూమి శావాన్ని పాతడానికా ఇచ్చారు అంటారా అని ప్రశ్నించారు.

మీ శవాన్ని పాతడానికి మేము అనొచ్చు కానీ మేము అలా అనలేము….మీరు 14 సం. చెయ్యలేని పనులు …. మేము నాలుగు సంవత్సరాల్లో చేసామన్నారు. పొత్తులు కోసం మీరు సిపిఎం , సిపిఐ , బిజెపి , జనసేన పార్టీలనాయకుల కాల్లు పట్టుకుట్టున్నారు ….కానీ మాకు ఆ అవసరం లేదని వెల్లడించారు. సింహాం సింగిల్ గా వచ్చినట్లుగా …. మా జగన్మోహన్ రెడ్డి సింహాం లాగా సింగిల్ గా వస్తారని తేల్చి చెప్పారు. మా నాయుకుడు మగాడు , మొనగాడు సింగ్ గా ఎలుతాడు , సింగిల్ గా విజయం సాదిస్తాడన్నారు. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉoటారు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version