అన్నమయ్య జిల్లాలో రైలు కింద పడి ఇద్దరు యువకుల దుర్మరణం..!

-

అన్నమయ్య జిల్లాలో రైలు కింద పడి ఇద్దరు యువకుల దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా పీలేరులో రైలు కింద పడి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.

Two youths died after falling under a train in Pileru, Annamayya district

తిరుపతి నుండి గుంతకల్లుకు వెళ్లే ప్యాసింజర్ రైలు కిందపడి మృతి చెందారు. ఈ సంఘటన హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు పీలేరు పట్టణానికి చెందిన కిరణ్, యాసిన్‌గా గుర్తించారు పోలీసులు. అన్నమయ్య జిల్లాలో రైలు కింద పడి ఇద్దరు యువకుల దుర్మరణం చెందిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version