చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ..ఇక ఆపు నీ సొల్లు కబుర్లు!

-

YCP leader Mudragadas open letter to CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. సీఎం చంద్రబాబు సర్కార్‌ వైఫల్యాలపై వైసీపీ నేత ముద్రగడ బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీకు తగునా అంటూ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ముద్రగడ ప్రస్తావించారు.

YCP leader Mudragadas open letter to CM Chandrababu

దొంగ సూపర్ సిక్స్ హామీలు తలుచుకుంటే భయమేస్తుందని అంటూ సెటైర్లు పేల్చారు. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అంటూ చురకలు అంటించారు. ప్రజల దృష్టి మరల్చడానికి పనిచేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోకపోవడం అన్యాయం అన్నారు. అమాయకులను జైల్లో పెట్టి కొట్టించడం మంచిది కాదని ఫైర్‌ అయ్యారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.  ఏపీలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version