పవన్‌ కళ్యాణ్‌ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్‌ ?

-

పవన్‌ కళ్యాణ్‌ ముగ్గురు భార్యలకు ముద్రగడ పద్మనాభం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. పవన్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్ కావాలంటే ఇప్పిస్తానని వెల్లడించారు. కొందరు దుష్టుల వల్ల నేను, నా కూతురు దూరమయ్యామని… పవన్ కచ్చితంగా కాపు అయితే అతని చరిత్ర బయటపెట్టాలని ఫైర్‌ అయ్యారు. కల్తీ కాపుల గురించి ప్రజలకు తెలియాలన్నారు ముద్రగడ పద్మనాభం.

YCP ticket for Pawan Kalyan’s three wives

మెగా కుటుంబంలో ఒక అమ్మాయి నాయీ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన హీరోని ప్రేమించిందని.. అతడిని ఆత్మహత్య చేసుకునేలా చేశారు. వంగ గీత కాపు కాదా..? నువ్వేనా కాపు? నువ్వు కచ్చితమైన కాపు అయితే నీ చరిత్ర బయట పెట్టు. నేను కచ్చితమైన కాపును.. కల్తీ కాపుల గురించి ప్రజలకు తెలియాలి. నీ ముగ్గురు భార్యలకు వైసీపీ తరఫున టికెట్ కావాలంటే ఇప్పిస్తాను. నా కూతురు, నేను దుష్టుల వల్ల దూరం అయ్యాం. వచ్చే జన్మలో కలుద్దాం అని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version