మరో ఐటం సాంగ్ లో మెరవనున్న బుట్టబొమ్మ..రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

-

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతున్నన పూజా హెగ్డే, హిందీ, తమిళ భాషల మూవీలతో చాలా బిజీ అయిపోయింది.అగ్ర కథానాయకుల అందరితో నటిస్తూూ హీరోలకు లక్కీ చార్మ్ గా నిలుస్తుంది.అయితే చిత్ర పరిశ్రమలో టాప్ లో ఉన్న నటీమణులు కూడా ఈ మధ్యకాలంలో స్పెషల్ సాంగ్స్ తో ఎంట్రీీ ఇస్తున్నారు.రీసెంట్ గా వచ్చిన పుష్ప మూవీ లో సమంత సడన్ గా ఐటమ్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది.పూజా హెగ్డే కూడా గతంలో రంగస్థలం మూవీలో ‘జిగేల్ రాణీ’ రాణీ’అంటూ స్పెషల్ సాంగ్ చేసింది.

ఇప్పుడు ఎఫ్ 3 మూవీ లోఐటెం సాంగ్ చేయాలని..నిర్మాత సంప్రదించడం తో ఈ బుట్ట బొమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పూజా హెగ్డే దాదాపు ఒక సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్..కేవలం ఈ ఒక్క ఐటమ్ సాంగ్ కు రూ.1.25 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.అటు లీడింగ్ హీరోయిన్ గా సరైన స్క్రిప్ట్ లను పెంచుకుంటూ హిట్ కొడుతూనే, ఇటు ఐటమ్ సాంగ్స్ చేస్తూ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news