అందాలు ఆరబోయడంలో అడ్డెందుకు అంటున్న అషూ రెడ్డి.. మొత్తం..!

-

అషు రెడ్డి.. తెలుగమ్మాయి.. జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో చాలా పాపులారిటీని దక్కించుకుంది. డబ్ స్మాష్ ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్న ఈమె నటిగా కూడా అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం అందాలు ఆరబోయడంలో బాలీవుడ్ హీరోయిన్స్ ను మించిన గ్లామరస్ తో మరింతగా యువతకు చుక్కలు చూపిస్తోంది. ఉప్పొంగే ఎద అందాలను చూపిస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్ 3 తెలుగులో అవకాశం కొట్టేసి తన క్రేజ్ మరింతగా పెంచుకుంది . అలాగే బుల్లితెరపై కూడా రాణిస్తూ ఉంటుంది.. అంతేకాదు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో రొమాంటిక్ వ్యవహారం కూడా సాగిస్తోందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ప్రస్తుతం గ్లామర్ ప్రపంచంలో ముందుకు సాగాలి అంటే తమలో దాగి ఉన్న అందాలను బయటపెట్టాల్సిందే అన్నట్టుగా అషు రెడ్డి తనలో ఉన్న అందాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ద్వారా తన గ్లామర్ పిక్స్ తో పాటు డబ్స్మాష్ వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంటుంది. మొన్నా మధ్య రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకున్న ఈమె సినిమాలలో కూడా కొన్ని చిత్రాలలో నటించింది అయితే బలమైన పాత్రలు దక్కక మంచి బ్రేక్ రాలేదని చెప్పవచ్చు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో అగ్గి రాజేస్తూ ఉంటుంది . తాజాగా స్కిన్ కి హత్తుకునే విధంగా బ్లాక్ డ్రెస్ ధరించి ఉప్పొంగే ఎద అందాలతో .. ఆకర్షించే థైస్ అందాలు చూపించి మరీ యువతకు చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం ప్యారిస్ వెకేషన్ లో ఉన్న ఈమె జర్మనీలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తూ గ్లామర్ వలకబోస్తోంది. ప్రస్తుతం తనలో ఉన్న హాట్ పరవాలను అన్ని యాంగిల్స్ లో చూపిస్తూ కన్నుల విందు చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ఈ జూనియర్ సమంత అందాలు చూసి యువత సైతం చెమటలు కక్కుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news