ASIA CUP 2022 : విరాట్ కోహ్లీకి హాంకాంగ్ టీం అదిరిపోయే గిఫ్ట్..!

-

ఆసియా కప్‌-2022లో భాగంగా బుధవారం జరిగిన టీమ్​ఇండియా-హాంకాంగ్​ మ్యాచ్‌ లో ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. అయితే భారత్-హాంకాంగ్ మధ్య ఆగస్టు 31వ తేదీన దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం, హాంకాంగ్ టీం మొత్తం విరాట్ కోహ్లీకి తమ జెర్సీని బహుమతిగా అందించిందంట.

ఏదో జెర్సీ ఇవ్వడంలో గొప్పేంటి అనుకుంటున్నారా, ఆ జెర్సీపై రాసి ఉన్న సందేశమే వెరీ స్పెషల్, ఇంతకీ ఆ జెర్సీపై ఉన్న మెసేజ్ ఏమిటి అనుకుంటున్నారా. “ఓ జనరేషన్ ను ఇన్ స్పైర్ చేసినందుకు థాంక్యూ. మేము నీతోనే ఉంటాము. రానున్నవి చాలా అద్భుతమైన రోజులు. ప్రేమతో టీం హాంకాంగ్” అనే సందేశాన్ని ఆ జెర్సీపై రాసి కోహ్లీకి బహుమతిగా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news