ఈ రాశివారు గుడ్ న్యూస్ లు వింటారు..

మేషం:  పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఈరోజు మొదలు పెట్టిన పనులు పూర్తి కావు..అనుకొని ఇబ్బందులు..ఈ రాశివారు గుడ్ న్యూస్ లు వింటారు..

వృషభం:  వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. వాహనయోగం. సన్మానాలు. కొత్త మిత్రుల పరిచయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి.

మిథునం:  దూరపు బంధువులను కలుసుకుంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. కుటుంబసౌఖ్యం.

కర్కాటకం:  అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. రుణాలు చేస్తారు. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు.

సింహం:   ఈరోజు మొదలు పెట్టిన వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. మిత్రులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. నిర్ణయాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.

కన్య: ఆస్తి వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. దూరపు బంధువుల కలయిక. శుభవార్తలు వింటారు.

తుల: రుణయత్నాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

వృశ్చికం:  వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి..దైవదర్శనాలు చేస్తారు.

ధనుస్సు:  వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దైవదర్శనాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు.వృధా ఖర్చులు అధికం..

మకరం: వ్యవహారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార వృద్ధి.

కుంభం: నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విందువినోదాలు. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. సోదరుల నుంచి ధన, వస్తులాభాలు.

మీనం: బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు..ఈరోజు జాగ్రత్తగా ఉండాలి..