బ్యాక్ అందాలతో పిచ్చ లేపుతున్న అషూ రెడ్డి..!

-

బిగ్ బాస్ వల్ల భారీ క్రేజీ సంపాదించుకున్న వారిలో ఆషు రెడ్డి కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ కేవలం టిక్ టాక్ వీడియోల ద్వారానే మంచి పాపులారిటీ సంపాదించి ఆ తర్వాత సెలబ్రిటీ హోదాను అందుకుంది. ఇక తర్వాత తన అందాల ప్రదర్శనతో మరింత ఆకట్టుకోవడమే కాకుండా రాంగోపాల్ వర్మతో కలిసి ఒక వీడియోని చేసి మరింత పాపులారిటీ సంపాదించింది. ఎప్పుడూ కూడా తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులను సైతం నిద్రలేకుండా చేస్తూ ఉంటుంది. గ్లామర్ షో చేయడంలో హీరోయిన్లను మించిపోతూ ఉంటుంది ఆషురెడ్డి. ఇప్పుడు తాజాగా ఫారెన్ లోకేషన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది అక్కడ కూడా ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉందని చెప్పవచ్చు.

ప్యారిస్ లో చాలా ప్రత్యేకంగా దుస్తులను ధరించి అందంతో ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటోంది.ఆషురెడ్డి షేర్ చేసిన ఫోటోల వెనక ఈఫిల్ టవర్ కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే ఈఫిల్ టవర్ కూడా ఆషురెడ్డి అందాల ముందు చిన్న పోయింది అని పలువురు అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు.

తన అంద చందాలతో కుర్రకారుల గుండెల్లో గుబులు రేపేల కనిపిస్తూ ఉన్నది ఆషురెడ్డి. ఈ ఫోటోలు చూసిన కొంతమంది ప్రేక్షకులు సైతం అక్కడ ఉన్నది ఆషురెడ్డి నా లేక బార్బీ బొమ్మ నా అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు.

ఇక గ్లామర్ షో విషయంలో తన అభిమానులను ఎక్కడా కూడా నిరుత్సాహపరచదు ఆషురెడ్డి. ప్రతిరోజు కూడా శృతిమించిన గ్లామర్ షో చేస్తే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటుంది. ఇక ఈ మధ్య కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఫోకస్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతోంది. ప్రస్తుతం ఆషురెడ్డి కి సంబంధించి పలు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈమె తన డ్రెస్సులతో బ్యాక్ అందాలు చూపిస్తూ మరింత పిచ్చ లేపుతోందని చెప్పవచ్చు..

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Read more RELATED
Recommended to you

Latest news