BREAKING: కూలిన హెలికాప్టర్.. మంత్రితో సహా 18 మంది మృతి

-

ఉక్రెయిన్ లోని కీవ్ నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజధానికి కీవ్ లోని తూర్పు శివారులోని కిండర్ గార్డెన్ పక్కన హెలికాప్టర్ కూలిపోవడంతో ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రితో సహా 18 మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండగా మరో 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ హెలికాప్టర్ ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ కి చెందినదిగా నేషనల్ పోలీస్ ఇహోర్ తెలిపారు. ఈ ప్రమాదంలో 29 మంది గాయపడగా 18 మంది మరణించారని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news