కాసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మాములుగా సాయంత్రం 5 గంటలకు విడులా చేయాల్సిన ఫలితాలను కొన్ని సాంకేతిక కారణాల వలన కాసేపటి క్రితమే బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ ఫలితాలలో అమ్మాయిలు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించినట్లుగా ఫలితాలు చెబుతున్నాయి. కాగా ఇంటర్ మొదటి సంవత్సరంలో పరీక్షకు హాజరయిన వారిలో 61 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా , రెండవ సంవత్సరంలో 72 శాతం మంది పాస్ అయ్యారు.
బ్రేకింగ్ న్యూస్: ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిల “హవా” !
-