BREAKING: శుభవార్త చెప్పిన రామ్ చరణ్ – ఉపాసన

-

మెగా అభిమానులందరికీ శుభవార్త ని అందించారు మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రామ్ చరణ్ – ఉపాసన వివాహం 2012లో జరిగింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ జంట బిడ్డకు జన్మనివ్వబోతుంది. స్వయంగా చిరంజీవి ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో మెగా అభిమానులంతా రామ్ చరణ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news