BREAKING: టాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య

-

2022 అసలే సినిమా ఇండస్ట్రీకి కలిసి రాలేదు. చాలామంది నటులు గతేడాది లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఏడాది కూడా మరో ప్రముఖ నటుడు ఆత్మహత్య చేసుకున్నారు. తెలుగు యువ నటుడు కే సుధీర్ వర్మ వ్యక్తిగత సమస్యలతో వైజాగ్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

కుందనపు బొమ్మ, షూట్ అవుట్ అట్ ఆలేరు, సెకండ్ హ్యాండ్ వంటి సినిమాలలో సుధీర్ వర్మా నటించారు. సుధీర్ మరణం జీర్ణించుకోలేనిదంటూ అతని సహనటుడు హీరో సుధాకర్ కొమాకుల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సుధీర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news