భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

-

భారత ప్రభుత్వరంగానికి చెందిన బీహెచ్‌ఈఎల్ పలు ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.


నాగ్‌పూర్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్‌ఈఎల్), పవర్ సెక్టర్ వెస్టర్న్ రీజియన్ నిర్ణీత కాల ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది.
మొత్తం ఖాళీలు: 36
పోస్టులు: ఇంజినీర్లు(సివిల్)-10, సూపర్ వైజర్లు (సివిల్) 26
అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత, అనుభవం
ఎంపిక విధానం: బీఈ/ బీటెక్, డిప్లొమా మెరిట్ మార్కులు, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా
చివరి తేదీ: 2022, జనవరి 11
హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేదీ: 2022, జనవరి 14
వెబ్‌సైట్: https://pswr.bhel.com/

 

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి

Read more RELATED
Recommended to you

Exit mobile version