క్రైమ్

అల్లావుద్దీన్ దీపం భూతం పేరుతో మ‌హిళ‌కు రూ.73 ల‌క్ష‌ల మేర టోపీ..!

అల్లావుద్దీన్ అద్భుత దీపం అన్న‌ది క‌ల్పిత క‌థ‌. అందులో అల్లావుద్దీన్‌కు దీపం దొర‌క‌డం, భూతం ప్ర‌త్య‌క్ష‌మై కోరుకున్న‌వి క్ష‌ణాల్లో ఇవ్వ‌డం.. అంతా క‌ల్పిత‌మే. అయిన‌ప్ప‌టికీ అది నిజంగా ఉంద‌నుకుని కొంద‌రు మోస‌పోతూనే ఉన్నారు. తాజాగా కువైట్‌లోనూ ఇలాంటి ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే... కువైట్‌కు చెందిన 37 ఏళ్ల ఓ మ‌హిళకు దీపంలోని...

కోవిడ్ వ్యాక్సిన్ పేరిట మ‌త్తు మందు ఇచ్చింది.. బంగారం దోచుకెళ్లింది..

త‌మిళ‌నాడులో ఓ యువ‌తి త‌న బంధువుల‌కే టోపీ పెట్టింది. కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తాన‌ని చెప్పి మ‌త్తు మందు ఇచ్చింది. అనంత‌రం వారు స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. త‌రువాత వారి ఇంట్లో ఉన్న బంగారాన్ని ఆమె ఊడ్చేసి అక్కడి నుంచి ఉడాయించింది. అయితే పోలీసులు ఎట్ట‌కేల‌కు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. త‌మిళ‌నాడులోని పెరంబ‌లూర్ జిల్లా కున్న‌మ్ తాలూకా...

వృద్ధులే టార్గెట్‌గా ఏటీఎం కార్డు మోసాలు.. జాగ్ర‌త్తగా ఉండాల్సిందే…

ప్ర‌జలు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా కొంద‌రు కేటుగాళ్లు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప‌ద్ధ‌తిలో ప్ర‌జ‌ల డ‌బ్బును దోచేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వృద్ధుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని కొంద‌రు దుండగులు రెచ్చిపోతున్నారు. ఏటీఎం సెంట‌ర్‌లో వారికి స‌హాయం చేసే వంక‌తో వారిని మోసం చేస్తూ రూ.వేలల్లో దోపిడీ చేస్తున్నారు. కోల్‌క‌తా న‌గ‌రంలో ఈ...

రూ.5 ల‌క్ష‌లు లోన్ కావాల‌ని అడిగిన మ‌హిళ‌.. కోరిక తీర్చ‌మ‌న్న ప్ర‌బుద్ధుడు..

క‌రోనా వ‌ల్ల చాలా మంది ఉద్యోగాల‌ను, ఉపాధిని కోల్పోయారు. ఎంతో మంది చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా వ్యాపారులు తీవ్రంగా నష్ట‌పోయారు. అలాంటి వారిలో ఆ మ‌హిళ కూడా ఉంది. అయితే తాను వ్యాపారం చేసుకుంటాన‌ని లోన్ కావాల‌ని ఆమె ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ య‌జ‌మానుల‌ను అడిగింది. కానీ వారు లోన్ ఇచ్చేందుకు ష‌ర‌తులు...

73 ఏళ్ల వ్య‌క్తిని మోసం చేసిన బ్యాంక్ మ‌హిళా ఉద్యోగి.. రూ.1.30 కోట్లు కాజేసి ఉడాయింపు..

ముంబైలోని అంధేరికి చెందిన ఓ ప్రైవేటే బ్యాంక్ మ‌హిళా ఉద్యోగిపై అక్క‌డి పోలీసులు చీటింగ్ కేసు న‌మోదు చేశారు. 73 ఏళ్ల ఓ వ్య‌క్తిని ఆమె రూ.1.30 కోట్ల‌కు మోసం చేసింది. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ మ‌హిళ‌పై కేసు న‌మోదు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు. ముంబైలోని మ‌ల‌ద్ ప్రాంతం...

కూతూరి తలనరికి అదే తలతో స్టేషన్‌కి..

కులాలు, మతాల పిచ్చితో మానవత్వాలు మంటగలుస్తున్నాయి. ఇతర కూలానికి చెందిన వ్యక్తితో వివాహం చేసుకుందని కొందరు.. తమ ఆచారంలో ఇలాంటి లేవని మరికొందరు కన్న కూతుళ్లు, తోడ బుట్టిన చెల్లేళ్లను అతి దారుణంగా హత్య చేసి తమ పగను చల్లార్చుకుంటున్నారు. అంతటి ఆగకుండా తాము ఘనకార్యం చేసినట్లు ఆ ఘనను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో...

నేరాలకు కేరాఫ్ ఉత్తరప్రదేశ్

నేరాలకు అడ్డగా భాజపా పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కేంద్రంగా మారింది. ఆడ పిలల్లపై అఘాయిత్యాలు నిత్యకృత్యాలుగా జరుగుతున్నాయి. దేశంలోనే ఎక్కువగా మహిళలు, బాలికలపై అత్యాచార కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదు అవుతున్నాయి. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే ఆత్మీయుల ప్రాణాలను తీసేస్తామంటూ నేరగాళ్లు బెదిరిస్తున్న ఘటన హాథ్రస్‌ జిల్లాలో తాజాగా వెలుగుచూసింది. బెదిరింపులకు లొంగకపోవటంతోనే.. సోమవారం ఉదయం...

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. టెక్ట్స్ మెసేజ్‌లు పంపి దోచేస్తారు..!

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన క‌స్ట‌మరా ? ఆ బ్యాంక్‌కు చెందిన క్రెడిట్ కార్డుల‌ను వాడుతున్నారా ? అయితే జాగ్ర‌త్త‌. మీలాంటి వారినే కొంద‌రు దుండగులు టార్గెట్‌గా చేసుకుని టెక్ట్స్ మెసేజ్ ల‌ను పంపిస్తూ అందిన కాడికి డ‌బ్బుల‌ను దోచేస్తున్నారు. ప్ర‌స్తుతం అధిక సంఖ్య‌లో ఎస్‌బీఐకి చెందిన క్రెడిట్ కార్డుల వినియోగ‌దారులు...

ఇంట్లో దొంగ‌తనం చేయ‌డం కోసం.. ప్లాట్ కొని సొరంగం త‌వ్వారు..!

టైటిల్ చ‌దివితేనే అచ్చం ఏదో మూవీలో చూసిన‌ట్లు అనిపిస్తుంది క‌దా. అవును.. స‌రిగ్గా అక్క‌డ కూడా అలాగే జ‌రిగింది. కొంద‌రు దొంగ‌లు ఒక వ్య‌క్తి ఇంట్లో దొంగ‌త‌నం చేసేందుకు గాను ఏకంగా అత‌ని ఇంటి ప‌క్క‌న ఉన్న ప్లాట్‌ను భారీ ధ‌ర‌కు కొన్నారు. త‌రువాత ఎంతో క‌ష్ట‌ప‌డి నెల‌ల పాటు శ్ర‌మించి సొరంగం త‌వ్వారు....

కూతురు శరీరంలో భార్య ఆత్మ ఉందని.. ఏం చేశాడో తెలుసా..?

అత్యాధునీక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన∙తర్వాత కూడా ఇంకా మూఢ నమ్మకాలను నమ్ముతూ ప్రాణ, ఆస్తి నష్టాలు జరగుతూనే ఉన్నాయి. రోబోలతో పనులు చేస్తున్న కాలంలోనూ దయ్యాలు, భూతాలు, ఆత్మలంటూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. తాజా ఓ తండ్రి, కూతురు శరీరంలో తన భార్య ఆత్మ ప్రవేశించిందని.. దాన్ని బయటకు పంపేందుకు చేసే పూజల్లో భాగంగా...
- Advertisement -

Latest News

వరంగల్ టీఆర్ఎస్ నేతల్లో‌ కొత్త టెన్షన్

ఎమ్మెల్సీ గెలుపు వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ శిబిరంలో ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఈ సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కోరకమైన భావనలో ఉండి.. రాజకీయ సమీకరణలు పదవుల...
- Advertisement -