8 ఏళ్ల బాలుడితో 40 ఏళ్ల ఆంటీ అసహజ రీతిలో శృంగారం..!

-

8 సంవత్సరాల బాలుడు ని కొట్టి లైంగికంగా వేధించిoది ఓ 40 సంవత్సరాల మహిళ. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల కిందట సాయంత్రం సమయంలో 8 సంవత్సరాల బాలుడు తన ఇంటి టెర్రస్ పై ఆడుకుంటున్నాడు. అయితే ఆ బాలుడు పై పక్కనే ఉన్న 40 సంవత్సరాల ఆంటీ కన్ను పడింది.

దీంతో ఆ బాలుని తన దగ్గరికి.. రప్పించుకొని దారుణానికి ఒడిగట్టిoది. ఆ బాలుడి ప్రైవేట్ పార్టులో ఓ వస్తువును చొప్పించి… లైంగికంగా వేధించిoది. అయితే ఆ బాలుడు దానిని ప్రతిఘటించడంతో చెంపలపై కొట్టింది.

ఈ ఘటన అనంతరం బాలుడు ఏడ్చుకుంటూ వెళ్లి తల్లికి వివరించాడు. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక విచారణ చేపట్టిన పోలీసులు బాలుడిపై అసహజ రీతిలో లైంగిక చర్య జరిగిందని గుర్తించి ఆ మహిళను అరెస్టు చేశారు. అలాగే నిందితురాలి పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news